Karthika deepam september 4th episode: అసలైన వారసురాలిని వెతికి నిజం చెప్తానన్న దాసు- ఆస్తి, బావ కావాలన్న జ్యోత్స్న

తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.

Wed, 04 Sep 202401:46 AM IST

Entertainment News in Telugu Live: Karthika deepam september 4th episode: అసలైన వారసురాలిని వెతికి నిజం చెప్తానన్న దాసు- ఆస్తి, బావ కావాలన్న జ్యోత్స్న
  • Karthika deepam 2 serial today september 4th episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. దాసు చెప్పే ఒక్కొక్క నిజం విని పారిజాతం షాక్ అవుతుంది. అసలైన వారసురాలు ఎక్కడ ఉందో వెతికి పట్టుకుని తనకు నిజం చెప్తానని దాసు చెప్తాడు. ఇక నుంచి అదే పనిలో ఉంటానని అంటాడు. 


పూర్తి స్టోరీ చదవండి

Wed, 04 Sep 202412:41 AM IST

Entertainment News in Telugu Live: Thalapathy Vijay: ద‌ళ‌ప‌తి విజ‌య్ మూవీలో టీమిండియా క్రికెట‌ర్ – తెలుగులో ది గోట్ రికార్డ్ ప్రీ రిలీజ్ బిజినెస్‌
  • Thalapathy Vijay: ద‌ళ‌ప‌తి విజ‌య్ ది గోట్ మూవీలో టీమిండియా మాజీ క్రికెట‌ర్ ఎస్ బ‌ద్రినాథ్ ఓ గెస్ట్ రోల్‌లో క‌నిపించ‌బోతున్నాడు.  కాగా తెలుగులో ద‌ళ‌ప‌తి విజ‌య్ డ‌బ్బింగ్ సినిమాల్లో హ‌య్యెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన మూవీగా ది గోట్ రికార్డ్ క్రియేట్ చేసింది.


పూర్తి స్టోరీ చదవండి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here