Budameru Flood: విజయవాడలో సగం నగరాన్ని బుడమేరు వరద ముంచెత్తిన వేళ మిగిలిన ప్రాంతం సురక్షితంగా ఉండటానికి రైల్వే  కట్టలే అడ్డుగోడలుగా నిలిచాయి.బుడమేరు వరద తీవ్రతను దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ  ముందు చూపుతో చేపట్టిన ఎత్తైన రైల్వేట్రాకులు నగరాన్ని వరద బారిన పడకుండా కాపాడాయి. ఫోటోలు విష్ణుభట్ల జయప్రకాష్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here