హ్యుందాయ్ క్రెటా నైట్ ఎడిషన్ ను మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ ఆల్ బ్లాక్ ఫేస్ లిఫ్ట్ క్రెటా నైట్ ఎడిషన్ ఎక్ట్సీరియర్, ఇంటీరియర్ లలో 21 కాస్మెటిక్ మార్పులు చేశారు. ఆల్ బ్లాక్ నైట్ ఎడిషన్ లకు వినియోగదారుల నుంచి ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో హ్యుందాయ్ ఈ నిర్ణయం తీసుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here