దేవర నుంచి ఈ మూడో పాట తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో వచ్చింది. తెలుగు, హిందీ, కన్నడలో నకాశ్ అజీజ్, ఆకాశ ఈ పాటను ఆలపించారు. తమిళం, మలయాళంలో నకాశ్తో రమ్య బెహరా పాడారు. ఆయా భాషలకు లిరిక్ రైటర్లు వేర్వేరుగా ఉన్నారు. ఈ పాట కూడా మంచి పాపులర్ అయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.
Home Entertainment Daavudi Song from Devara: దేవర నుంచి మూడో పాట రిలీజ్.. డ్యాన్స్‌తో దుమ్మురేపిన ఎన్టీఆర్,...