TGSRTC Discount Offer: వర్షాలు, వరదల విపత్తు వేళ  తెలంగాణ ఆర్టీసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లే వారికోసం డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది. ఈ మేరకు వివరాలను పేర్కొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here