Mr Bachchan: మిస్టర్ బచ్చన్ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. రవితేజ హీరోగా నటించిన ఈ మూవీ నెగెటివ్ టాక్ తెచ్చుకొని డిజాస్టర్ అయింది. నిర్మాతలకు భారీ నష్టాలను ఈ చిత్రం మిగిల్చింది. ఈ తరుణంలో రవితేజతో పాటు దర్శకుడు హరీశ్ శంకర్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారనే విషయం బయటికి వచ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here