Slapped cheek Virus: పిల్లలను ఎక్కువగా ఇబ్బంది పెడుతున్న వైరస్‌లలో స్లాప్డ్ చీక్ వైరస్ ఒకటి. ఇప్పుడు అమెరికాలో ఎంతో మంది పిల్లలు ఈ వైరస్ బారిన పడుతున్నారు.  అయితే ఈ సమస్య కేవలం పిల్లలకే కాదు ఎవరికైనా రావచ్చు. ఈ సమస్యతో బాధపడుతున్న వ్యక్తి ముఖంపై ఎర్రటి దద్దుర్లుతో పాటు కొద్దిగా జ్వరం కూడా ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here