తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెలలో జరిగే మిలాద్ ఉన్ నబీ, గణేష్ చతుర్థి పండుగలకు సెలవులు ప్రకటించింది. సెప్టెంబర్ 7 వినాయక చవితి,  17న మిలాద్ ఉన్ నబీకి హాలీ డే ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here