Visakha CRZ Violations:  వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె  భీమిలి సముద్ర  తీరంలో అక్రమంగా నిర్మించిన కట్టడాలను  గ్రేటర్ విశాఖ మునిసిపల్ అధికారులు తొలగిస్తున్నారు.  ఉదయాన్నే జేసీబీలతో అక్రమంగా నిర్మించిన ప్రహరీ గోడను  అధికారులు తొలగించారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here