Visakha CRZ Violations: వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె భీమిలి సముద్ర తీరంలో అక్రమంగా నిర్మించిన కట్టడాలను గ్రేటర్ విశాఖ మునిసిపల్ అధికారులు తొలగిస్తున్నారు. ఉదయాన్నే జేసీబీలతో అక్రమంగా నిర్మించిన ప్రహరీ గోడను అధికారులు తొలగించారు.
Home Andhra Pradesh Visakha CRZ Violations: భీమిలీ సముద్ర తీరంలో విజయసాయి రెడ్డి కుమార్తె ఆక్రమణల తొలగింపు