ఆరోగ్యం
మీ మానసిక ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. మీకు ఇష్టమైన అభిరుచి కోసం కొంత సమయం కేటాయించండి. దీనివల్ల మానసిక, శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. రోజూ వ్యాయామం, యోగా చేయాలి. ప్రోటీన్, పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని తినండి. వ్యాయామంతో రోజును ప్రారంభించండి. జీవితంలో సమతుల్యత పాటించాలి.