Nandigam Suresh: హైదరాబాద్‌లో వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్‌ అరెస్ట్‌.. మంగళగిరి తరలింపు

ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Thu, 05 Sep 202401:28 AM IST

Andhra Pradesh News Live: Nandigam Suresh: హైదరాబాద్‌లో వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్‌ అరెస్ట్‌.. మంగళగిరి తరలింపు
  • Nandigam Suresh: బాపట్ల మాజీ ఎంపీ, వైసీపీ నాయకుడు నందిగం సురేష్‌ను ఏపీ పోలీసులు హైదరాబాద్‌లో అరెస్ట్‌ చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి, చంద్రబాబు నివాసంపై దాడి ఘటనల్లో నమోదైన కేసుల్లో పలువురు వైసీపీ నాయకులు  అరెస్ట్ ముప్పును ఎదుర్కొంటున్నారు. విజయవాడ డిప్యూటీ మేయర్ భర్తను కూడా అరెస్ట్ చేశారు. 


పూర్తి స్టోరీ చదవండి

Thu, 05 Sep 202412:25 AM IST

Andhra Pradesh News Live: AP Heavy Rains: వరదలతో విలవిల, మళ్లీ భారీ వర్షాలు.. ఆందోళనలో ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ఏలూరు జిల్లాల ప్రజలు
  • AP Heavy Rains: ఓ వైపు కృష్ణా వరదలు మరోవైపు  బుడమేరు ఉగ్రరూపంతో విలవిలలాడుతున్న  ప్రజలను భారీ వర్షాలు బెంబేలెత్తిస్తున్నాయి.బుధవారం అర్థరాత్రి నుంచి కురుస్తున్న వర్షాలతో నగరం తడిచి ముద్దైంది.వరద గండ్లను పూడ్చడానికి శ్రమిస్తున్న అధికారులకు భారీ వర్షాలు ఆటంకంగా మారాయి.  వర్షంలోనే పనులు జరుగుతున్నాయి. 


పూర్తి స్టోరీ చదవండి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here