ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్శిటీ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా టీచింగ్ అసిస్టెంట్, టీచింగ్ అసోసియేట్ పోస్టులను భర్తీ చేస్తారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు సెప్టెంబర్ 13వ తేదీన ఇంటర్వ్యూలకు హాజరుకావాలని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.
Home Andhra Pradesh ANGRAU Recruitment 2024 : టీచింగ్ అసిస్టెంట్, టీచింగ్ అసోసియేట్ ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్...