ఆచార్య ఎన్‌జీ రంగా అగ్రిక‌ల్చ‌ర‌ల్ యూనివ‌ర్శ‌ిటీ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా టీచింగ్ అసిస్టెంట్‌, టీచింగ్ అసోసియేట్ పోస్టులను భర్తీ చేస్తారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు సెప్టెంబ‌ర్ 13వ తేదీన ఇంట‌ర్వ్యూలకు హాజరుకావాలని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here