AP MBBS Web Options: ఆంధ్రప్రదేశ్ ఎంబిబిఎస్ కోర్సుల్లో కన్వీనర్ కోటాలో చేరాలనుకునే విద్యార్థులు వెబ్ ఆప్షన్లను నమోదు చేయడానికి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. సెప్టెంబర్ 8వ తేదీ వరకు విద్యార్థులు తమ ఆప్షన్లను నమోదు చేసుకోవచ్చు.