AP MBBS Web Options: ఆంధ్రప్రదేశ్‌ ఎంబిబిఎస్‌ కోర్సుల్లో కన్వీనర్ కోటాలో చేరాలనుకునే విద్యార్థులు వెబ్ ఆప్షన్లను నమోదు చేయడానికి ఎన్టీఆర్‌ హెల్త్ యూనివర్శిటీ  నోటిఫికేషన్ విడుదల చేసింది.  సెప్టెంబర్ 8వ తేదీ వరకు విద్యార్థులు తమ ఆప్షన్లను నమోదు  చేసుకోవచ్చు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here