AP Telangana Rains : బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా ఉపరితల అవర్తనం కూడా కొనసాగుతోందని ఐఎండీ తాజా బులెటిన్ లో పేర్కొంది. ఈ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో నాలుగైదు రోజుల పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తాజా వెదర్ అప్డేట్స్ ఇక్కడ చూడండి….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here