Baby Carrots: బేబీ క్యారెట్లు మార్కెట్లో ఎక్కువగానే దొరుకుతాయి. ఇవి సాధారణ క్యారెట్లతో పోలిస్తే జ్యూసీగా ఉంటాయి.  వారానికి మూడు సార్లు ఈ క్యారెట్లు పచ్చిగా తింటే మీ చర్మ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here