అందులో పెన్స్, పేపర్ బండిల్స్ ఉంటాయి. నువ్ ఈ యేటి మేటి కవికి కదా.. కవితలు రాసుకో అని అప్పు అంటుంది. నేను రాసుకుంటూ ఉంటే ఇల్లు ఎలా గడుస్తుంది అని కల్యాణ్ అంటాడు. సరే ఖాలీటైమ్లో రాసుకో అని అప్పు చెబుతుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాతి ఎపిసోడ్లో అపర్ణను చంపి, కావ్యపై నెట్టాలని రాహుల్ ప్లాన్ చేస్తాడు. అపర్ణ వేసుకునే ట్యాబ్లెట్స్ మార్చి ఇవి పెట్టాలి అని రుద్రాణికి రాహుల్ చెబుతాడు.
Home Entertainment Brahmamudi September 5th Episode: తాతయ్యకు ఎదురుతిరుగుతానన్న కావ్య- కల్యాణ్‌కు అప్పు సర్ప్రైజ్- అపర్ణపై మర్డర్...