Gurus in Puranas: మన పురాణాల్లో ఎంతో మంది గురువులు ఉన్నారు. వారిలో కొంతమందే చరిత్రలో నిలిచిపోయారు. ద్రోణాచార్యులు, వాల్మీకి, వేదవ్యాసుడు వీరంతా మన పురాణ గురువులు.  జ్ఞానాన్ని, బోధనలను తమ శిష్యులకే కాదు, ప్రపంచానికే అందించారు. ఉపాధ్యాయులు ఎలా ఉండాలో వారిని చూసి నేర్చుకోవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here