Manjeera River: మంజీరా నది పరవళ్లు తొక్కుతున్నది. రాష్టంలో గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు అన్ని ప్రాజెక్టులు నిండి పొంగి పొర్లుతున్నా, మంజీరా నది పైన ఉన్నసింగూరు, నిజాం సాగర్ ప్రాజెక్టులు ఇంతవరకు నిండ లేదు. పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరువలో జలాశయాలు చేరుకున్నాయి.