మాదక ద్రవ్యాలపై నల్గొండ జిల్లా పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. డ్రగ్స్ టెస్టింగ్ కిట్స్ అందుబాటులోకి రావటంతో… దూకుడుగా ముందుకెళ్తున్నారు. జిల్లాను మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా మార్చటమే లక్ష్యంగా  “మిషన్ పరివర్తన్” కార్యక్రమాన్ని జోరుగా కొనసాగిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here