Nandigam Suresh: బాపట్ల మాజీ ఎంపీ, వైసీపీ నాయకుడు నందిగం సురేష్‌ను ఏపీ పోలీసులు హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి, చంద్రబాబు నివాసంపై దాడి ఘటనల్లో నమోదైన కేసుల్లో పలువురు వైసీపీ నాయకులు అరెస్ట్ ముప్పును ఎదుర్కొంటున్నారు. విజయవాడ డిప్యూటీ మేయర్ భర్తను కూడా అరెస్ట్ చేశారు.
Home Andhra Pradesh Nandigam Suresh: హైదరాబాద్‌లో వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్ట్.. మంగళగిరి తరలింపు