TG DSC Results 2024 Updates  : టీజీ డీఎస్సీ -2024 ఫలితాలను ప్రకటించేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ప్రాథమిక ‘కీ’పై అభ్యర్థుల నుంచి వచ్చిన అభ్యంతరాల పరిశీలన పూర్తి కావొచ్చింది. ఏ క్షణమైనా ఫైనల్ కీ ని అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశం ఉంది.  త్వరలోనే తుది ఫలితాలు కూడా విడుదల కానున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here