హ్యుందాయ్ వెన్యూ ఇ ప్లస్ ఫీచర్లు

హ్యుందాయ్ వెన్యూ ఇ ప్లస్ లో టిఎఫ్ టి డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్, అడ్జస్టబుల్ ఫ్రంట్ అండ్ రియర్ హెడ్ రెస్ట్ లు, 60:40 రియర్ సీట్ స్ప్లిట్ సీట్లు, టూ-స్టెప్ రిక్లైనింగ్ ఫంక్షన్, మరెన్నో ఫీచర్లు వెన్యూ ఇ ప్లస్ లో ఉన్నాయి. ఆరు ఎయిర్ బ్యాగులు, డే అండ్ నైట్ ఐఆర్ విఎమ్, అన్ని సీట్లకు 3 పాయింట్ల సీట్ బెల్ట్ లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ఈఎస్ సీ), హిల్ స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్ (హెచ్ ఏసీ) తదితర ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here