తెలంగాణ లైవ్ న్యూస్ అప్డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Fri, 06 Sep 202401:26 AM IST
Telangana News Live: Padi VS Balmuri: డైలాగ్ వార్… ఎమ్మెల్యే పాడికౌశిక్ రెడ్డి వర్సెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్
- Padi VS Balmuri: వర్షం వరదలతో పాటు నేతల మధ్య డైలాగ్ వార్ సాగుతుంది. అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. వర్షం వరదలతో జనం ఇబ్బందులతో చస్తుంటే అవేమి పట్టనట్లు కొందరు నేతలు ప్రవర్తిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.