ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Fri, 06 Sep 202412:51 AM IST
Andhra Pradesh News Live: Railway Safety: బెజవాడను రక్షించిన రైల్వేల ముందు చూపు..వరద కట్టలు పోయినా రైలు కట్టలు కాపాడాయి.
- Railway Safety: బుడమేరు గరిష్ట ప్రవాహాన్ని దృష్టిలో ఉంచుకుని చేపట్టిన రైల్వే లైన్ల నిర్మాణమే విజయవాడ నగరాన్ని వరదల నుంచి కాపాడింది.విజయవాడ నగరం లో చాలా భాగం వరద ముంపుకు గురైనా మిగిలిన నగరాన్ని వరద నుంచి కాపాడటంలో రైల్వే లైన్లు కీలకంగా పనిచేశాయి.