6th Day Flood: విజయవాడ నగరాన్ని ముంచెత్తిన బుడమేరు వరద ఎంతకీ అదుపులోకి రావడం లేదు. బుడమేరు గట్లకు 14చోట్ల గండ్లు పడ్డాయి. వీటిలో భారీ గండ్లను ఇప్పటికీ పూడ్చలేకపోతున్నారు. దీంతో ఆర్మీ సిబ్బంది సాయంతో గండ్లను పూడ్చే ప్రయత్నం చేస్తున్నారు. శనివారానికి పనులు కొలిక్కి రావొచ్చు.