MLA Video : సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమాలంపై తిరుపతి ఈస్ట్ పీఎస్లో కేసు నమోదైంది. బాధిత మహిళ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు ప్రారంభించారు. తనను లైంగికంగా వేధించారని టీడీపీకి చెందిన మహిళా నాయకురాలు వీడియోలు విడుదల చేశారు. చంద్రబాబుకు లేఖ కూడా రాశారు.
Home Andhra Pradesh MLA Video : ఎమ్మెల్యే ఆదిమూలంపై ఫిర్యాదు చేసిన బాధిత మహిళ.. తిరుపతి ఈస్ట్ పీఎస్లో...