మీరు చేస్తే సంసారం, మేము చేస్తే వ్యభిచారమా? అన్నారు. ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ చెక్కులైన పంపిణీ చేసేందుకు ఎమ్మెల్యేకు హక్కు ఉంటుందని, ప్రభుత్వం నుండి వచ్చే ఫండ్స్ కాంగ్రెస్ ఫండ్స్ కావు, ఇవి ప్రజల సొమ్మని తెలిపారు. ఒడి పోయినోడు చెక్కులు పంచుతుండు… దీనిపై హై కోర్టుకు వెళ్తానని చెప్పారు. తెలంగాణలో పరిపాలన దరిద్రంగా ఉందని, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పట్టించుకోవాలని కోరారు. మీ పార్లమెంట్ పరిధిలో సిపి ఫోన్ ట్యాప్ జరిగినప్పుడు ఎందుకు స్పందించరని ప్రశ్నించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here