ఇవే కాకుండా.. తనావ్ 2 వెబ్ సిరీస్ సోనీ లివ్ ఓటీటీలో, హాలీవుడ్ మూవీ ది ఫాల్ గయ్ జియో సినిమాలో, ఇంగ్లిష్ సినిమా ది పర్ఫెక్ట్ కపుల్ నెట్ఫ్లిక్స్ లో.. బ్యాడ్ బాయ్స్ రైడ్ ఆర్ డై మూవీ నెట్ఫ్లిక్స్ లో, యాక్షన్ డ్రామా మూవీ ఏజెంట్ రెకాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వచ్చాయి. ఇవన్నీ తెలుగులోనూ చూసే అవకాశం ఉంది.
Home Entertainment Weekend OTT Telugu Releases: ఈ వీకెండ్ ఓటీటీల్లో చూడాల్సిన తెలుగు సినిమాలు, వెబ్ సిరీస్...