ఈ కేసును అప్ప‌టి సీఐ ద‌ర్యాప్తు చేశారు. ముద్దాయిని అరెస్టు చేసి రిమాండ్‌కు త‌ర‌లించారు. నిందితుడిపై పోక్సో కేసు న‌మోదు చేయ‌డంతో డీఎస్పీకి అప్ప‌గించారు. డీఎస్పీ విచార‌ణ జ‌రిపి అన్ని ఆధారాల‌ను కోర్టుకు అంద‌జేశారు. ఈ కేసును పోక్సో చ‌ట్టం కోర్టు న్యాయ‌మూర్తి ఎస్‌. ఉమా సునంద శుక్ర‌వారం విచార‌ణ జ‌రిపారు. ప్రాసిక్యూష‌న్ త‌ర‌పున పీపీ డీవీ రామాంజ‌నేయులు వాద‌న‌లు వినిపించారు. నిందితుడు చేసిన నేరంపై అన్ని అంశాల‌ను కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here