Khairatabad Ganesh : 70 ఏళ్లు… 70 అడుగుల ఖైరతాబాద్ మహా గణపతి..! ముఖ్యమైన 10 విషయాలు(image source from @ddyadagirinews ‘X’)

తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Sat, 07 Sep 202401:15 AM IST

Telangana News Live: Khairatabad Ganesh : 70 ఏళ్లు… 70 అడుగుల ఖైరతాబాద్ మహా గణపతి..! ముఖ్యమైన 10 విషయాలు
  • Khairatabad Ganesh 2024 : ఇవాళ వినాయక చవితి సందర్భంగా ఖైరతాబాద్ భారీ గణేశ్‌ పూజలకు సిద్ధమయ్యాడు. గణేశ్‌ విగ్రహానికి ఇరువైపులా షెడ్డు కర్రలు తొలగించారు. సీఎం రేవంత్​రెడ్డితో పాటు గవర్నర్ చేతుల మీదుగా తొలిపూజ నిర్వహించనున్నారు. ఆ తర్వాత ప్రజలను దర్శనానికి అనుమతిస్తారు. 


పూర్తి స్టోరీ చదవండి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here