సోనెట్​ గ్రావిటీ ట్రిమ్​లో లెథరెట్ సీట్లు, కొత్త అల్లాయ్ వీల్ ఆప్షన్లు, ఫ్రంట్- రేర్​ డాష్​క్యామ్​లు, ఎలక్ట్రిక్ సన్​రూఫ్ ఉన్నాయి. ఈ ఎస్​యూవీలో అడ్జెస్టెబుల్ హెడ్​రెస్ట్​లు, కప్ హోల్డర్ అమర్చిన ఆర్మ్ రెస్ట్​లు, లెథర్ చుట్టిన స్టీరింగ్ వీల్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా, గ్రావిటీ ట్రిమ్​తో సోనెట్ ఎస్​యూవీ పొందే కొత్త ఫీచర్లు ఇతర మోడల్స్​లో కనిపించకపోవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here