AP Weather Updates :మధ్య బంగాళాఖాతంలో  తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. ఈ ప్రభావంతో ఇవాళ ఏపీలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు వాతావరణశాఖ ఆరు జిల్లాలకు హెచ్చరికలను జారీ చేసింది. తాజా వెదర్ అప్డేట్స్ ఇక్కడ చూడండి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here