Manthani Tragedy: ప్రాణం కన్నా ఆస్తి మిన్న… ఆస్తి కోసం మూడురోజులు శవ జాగరణ…

తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Tue, 10 Sep 202412:32 AM IST

Telangana News Live: Manthani Tragedy: ప్రాణం కన్నా ఆస్తి మిన్న… ఆస్తి కోసం మూడురోజులు శవ జాగరణ…
  • Manthani Tragedy: మనిషి ప్రాణం కన్నా ఆస్తిపాస్తులే మిన్న అన్నట్లు వ్యవహరించారు. ప్రాణం పోయినా సరే, ఆస్తి కోసం చివరకు సకాలంలో అంతిమ సంస్కారం నిర్వహించకుండా అడ్డుకున్నారు. మూడు రోజులు శవజాగరణ చేశారు. ఈ విషాదకర ఘటన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జరిగింది.


పూర్తి స్టోరీ చదవండి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here