GST council meeting: పలు ముఖ్యమైన ఉత్పత్తులపై జీఎస్టీని తగ్గిస్తూ జీఎస్టీ కౌన్సిల్ మంగళవారం నిర్ణయం తీసుకుంది. వాటిలో కేన్సర్ మందులు, నమ్ కీన్స్, హెలికాప్టర్ ప్రయాణాలు మొదలైనవి ఉన్నాయి. కేన్సర్ మందులపై జీఎస్టీని 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here