Lord Ganesh Favourite Zodiacs : హిందూ మతం ప్రకారం ఏదైనా శుభకార్యాలు ప్రారంభించే ముందు కోరేది విఘ్నేశ్వరుని అనుగ్రహం. ఎందుకంటే శుభకార్యాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా కాపాడుకోవాలంటే విఘ్నేశ్వరుని అనుగ్రహం సరిపోతుంది. అయితే వినాయకుడికి కూడా మూడు రాశులవారు అంటే ఇష్టం. వారిపై ఎల్లప్పుడూ అనుగ్రహం ఉంటుంది.