ఎలా అప్లై చేసుకోవాలి?
- sbifashascholarship.org లోకి వెళ్లండి.
- అప్లై ఆన్లైన్ బట్ మీద క్లిక్ చేయండి.
- రిజిస్టర్డ్ ఐడీతో Buddy4Study లో లాగిన్ అవ్వండి.
- రిజిస్ట్రేషన్ జరగకపోతే మీ ఈమెయిల్, మొబైల్ నెంబర్ ద్వారా రిజిస్టర్ చేసుకోండి.
- SBIF Asha Scholarship Program 2024 అప్లికేషన్ ఫామ్‌ని పూర్తి చేయండి. అవసరమైన డాక్యుమెంట్స్‌ని అప్లోడ్ చేయండి.
- ప్రివ్యూ చేసి సబ్మీట్ చేయండి.
సెలక్షన్ ప్రక్రియ:-
ఎకాడమిక్ పర్ఫార్మెన్స్, ఆర్థిక అవసరాలు, మెరిట్ ఆధారంగా ఎస్బీఐ ఆశా స్కాలర్షిప్ 2024 సెలక్షన్ ప్రక్రియ ఉంటుంది.