TG Floods: తెలంగాణలో భారీ వర్షాలు, వరదలో నష్టపోయి ప్రాంతాల్లో సెప్టెంబర్  11న కేంద్ర ప్రాంతాలు పర్యటించనున్నాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి  నష్టం అంచనా వేయనున్నాయి.  కేంద్ర బృందాలు బాధితులు, పౌరసమాజం, రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలతో సమావేశం అవుతారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here