జీర్ణాశయంలో అల్సర్లు ఎందుకు వస్తాయంటే,ఆహారాన్ని జీర్ణం చేయడానికి తోడ్పడే జీర్ణరసాల్లో హైడ్రోక్లోరిక్ యాసిడ్, పెప్సిన్‌ కలిసి జీర్ణాశయ మ్యూకస్‌ తినేయడంతో అల్సర్లు వస్తాయి. అల్సర్లనే పేగుపూత, పొట్టలో పుండ్లు, అల్సర్, పెప్టిక్ అల్సర్ అంటారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here