తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్న దర్శకులు చాలామంది ఉన్నారు.నిజానికి కొరటాల శివ ( Koratala Shiva )లాంటి దర్శకుడు మొదట్లో వరుస సక్సెస్ లని అందుకున్నప్పటికీ చిరంజీవితో చేసిన ‘ఆచార్య ‘ ( Acharya )సినిమాతో భారీ డిజాస్టర్ ని మూటగట్టుకొని ఆయనకున్న క్రిడిబులిటీ ని పోగొట్టుకున్నాడు.

 If Devara Movie Becomes Successful, Will Koratala Siva Get More Fame Than Ntr ,-TeluguStop.com

ఇక ఆచార్య కి ముందు ఆయన చేసిన నాలుగు సినిమాలు సూపర్ సక్సెస్ గా నిలిచాయి.ఇక కొరటాల శివ సినిమాలో ఒక సోషల్ మెసేజ్ అయితే కచ్చితంగా ఉంటుంది.

మరి ఇప్పుడు ఆయన ఎన్టీఆర్ తో చేయబోయే సినిమాలో ఎలాంటి మెసేజ్ ని ఇస్తున్నారు అనేది కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది.మరి ఇలాంటి నేపధ్యం లో కొరటాల లాంటి దర్శకుడు చేస్తున్న సినిమాల పట్ల ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు ఉన్నాయి.ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ ని సాధించబోతున్నాడు అనేది కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది.ఎన్టీయార్ కంటే కూడా ఈ సినిమా కొరటాల కి చాలా కీలకం కాబోతున్నట్టుగా తెలుస్తోంది.

 If Devara Movie Becomes Successful, Will Koratala Siva Get More Fame Than NTR ,-TeluguStop.com

ఎందుకంటే మొదటిసారి ఆయన పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు.అలాగే ఆచార్య సినిమా తర్వాత చేస్తున్న సినిమా కావడంతో కొరటాల సక్సెస్ సాధిస్తే పర్లేదు కానీ లేకపోతే మాత్రం ఇక పెద్ద హీరోల నుంచి ఆయనకు ఎలాంటి అవకాశాలు వచ్చే ఛాన్స్ లు అయితే లేవు.ఇక ఈ సినిమా విషయం కొరటాల శివ ఇప్పటి వరకైతే చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్టుగా తెలుస్తుంది.ఈ మరి సినిమా సెప్టెంబర్ 27వ తేదీన రిలీజ్ అవుతున్న నేపధ్యం లో ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ని సాధిస్తుంది అనేది కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది… ఇక ఈ సినిమాతో భారీ సక్సెస్ సాధిస్తే మాత్రం కొరటాలకు మళ్ళీ పూర్వ వైభవం వస్తుంది…

.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here