దేవర మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ముంబైలో జరిగింది. ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. బాలీవుడ్ నటులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన జూనియర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ తర్వాత ఆరేళ్లకు ప్రేక్షకుల ముందుకు వస్తున్నా అని చెప్పారు. మూవీ పక్కాగా ప్రేక్షకులకు నచ్చుతుందని చెప్పారు. ఇక ట్రైలర్ లాంచ్ తర్వాత దేవర మూవీపై మరింత అంచనాలు మూవీ లవర్స్ లో పెరిగాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here