ఎంజీ విండ్సర్ ఈవి బ్రాండ్ నుండి మూడవ ఆల్-ఎలక్ట్రిక్ మోడల్ లాంచ్ అయింది. ఈ ఎలక్ట్రిక్ కారు ప్రారంభ ధర రూ .9.99 లక్షలుగా ఉంది. దీనికి బ్యాటరీ రెంటల్ ఆప్షన్ కూడా ఇస్తున్నారు. క్రాసోవర్ యుటిలిటీ వెహికల్ గా రూపొందిన ఈ కారు 38 కిలోవాట్ల బ్యాటరీతో 331 కిలోమీటర్ల సింగిల్ ఛార్జ్ పరిధిని అందిస్తుంది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here