Stock Market : పెన్నీ స్టాక్ రామా స్టీల్ ట్యూబ్స్ కొన్ని రోజులుగా భారీగా పెరుగుతోంది. బుధవారం దాదాపు 10 శాతం లాభపడి రూ.15.47 వద్ద ముగిశాయి. ఇప్పటివరకు కంపెనీ మూడుసార్లు బోనస్ షేర్లను పంపిణీ చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here