SS Rajamouli: రాజమౌళి – మహేశ్ బాబు మూవీపై అప్‍డేట్ కోసం సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం గురించి అప్‍డేట్ చెప్పాలని శ్రీసింహ అడగటంతో రాజమౌళికి కోపం వచ్చింది. మత్తువదలరా 2 ప్రమోషనల్ వీడియోలో ఇది ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here