Tata Harrier EV : భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ రోజురోజుకు పెరుగుతుంది. దీనికి తగ్గట్టుగా కంపెనీలు కూడా కొత్త మోడళ్లను తీసుకొస్తున్నాయి. ఇప్పటికే టాటా మోటర్స్‌కు చెందిన ఎలక్ట్రిక్ కార్లు రోడ్లుపై తిరుగుతున్నాయి. మరికొన్ని రోజుల్లో హారియర్ ఈవీని కూడా ఈ కంపెనీ తీసుకురానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here