Medak Murder: మెదక్ జిల్లాలో దారుణం: తాగిన మత్తులో బిక్షగాడిని కొట్టి చంపిన ఇద్దరు యువకులు(HT_PRINT)

తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Wed, 11 Sep 202412:12 AM IST

Telangana News Live: Medak Murder: మెదక్ జిల్లాలో దారుణం: తాగిన మత్తులో బిక్షగాడిని కొట్టి చంపిన ఇద్దరు యువకులు
  • Medak Murder: మెదక్ జిల్లాలో అత్యంత దారుణ సంఘటన చోటుచేసుకుంది. మతిస్థిమితం కోల్పోయి, బిక్షాటన చేసుకుంటూ జీవిస్తున్న ఓ గుర్తు తెలియని వ్యక్తిని మద్యం మత్తులో ఉన్న ఇద్దరు యువకులు దొంగగా అనుమానించారు. అతనిని విచక్షణ రహితంగా కొట్టి, అనంతరం  బైక్ కు కట్టి కొంతదూరం ఈడ్చుకెళ్ళి హతమార్చారు.


పూర్తి స్టోరీ చదవండి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here