రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం చెక్కపల్లి గ్రామంలోని పెద్దమ్మ ఆలయంలో సీసీ కెమెరాలను ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి ప్రారంభించారు.చెక్కపల్లి ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో పెద్దమ్మ గుడి లో 7 సీసీ కెమెరా లు ఏర్పాటు చేశారు,

 Cctv Cameras Are Installed In Chekkapally Peddamma Temple, Cctv Cameras , Chekka-TeluguStop.com

ఈ సందర్బంగా ప్రజలను ఉద్దేశించి ప్రతీ గ్రామం లో ముఖ్య స్థలాల వద్ద సీసీ కెమెరా లు ఏర్పాటు చేసుకోవాలని నేరాల నియంత్రణ లో సీసీ కెమెరా లు ప్రముఖ పాత్ర వహిస్తాయి అని, కెమెరా లు ఏర్పాటు చేసి నేర నియంత్రణ లో పోలీస్ శాఖ కి సహకరించాలి అని ప్రజలను కోరారు.

ఈ కార్యక్రమంలో వేములవాడ రూలర్ సీఐ శ్రీనివాస్,ఎస్సై మారుతి,ముదిరాజ్ సంఘం సభ్యులు,గ్రామ పెద్దలు,ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here