Aghori in Kondagattu: ఒళ్ళంతా విభూది… ఒంటిపై వస్త్రాలు లేకుండా మహిళా అఘోరీ హల్ చేశారు. కొండగట్టు ఆంజనేయస్వామి దర్శించుకున్నారు.‌ స్మశాన వాటికకు వెళ్ళి దహనం అవుతున్న శవం చుట్టు ప్రదక్షిణ చేశారు. తన ప్రత్యేకతను చాటుకుని వెళ్ళిపోయారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here